డీసెల్ కోసం నిరీక్షణ

భారత్ న్యూస్ శ్రీకాకుళం…డీసెల్ కోసం నిరీక్షణ

తూర్పు గోదావరి జిల్లా,దేవరపల్లి మండలం,యర్నగూడెం: డీసెల్ తాత్కాలిక కొరత కారణంగా అర్ధరాత్రి నుండీ వినియోగదారులు బంకుల్లో క్యూ కట్టారు

సొసైటీ బంకులో తగినంత ఆయిల్ నిల్వలు ఉన్నాయని అధికారుల సూచనల మేరకు ఫిల్లింగ్ చేస్తామని సొసైటీ సీఈఓ మండ పెదబాబు తెలిపారు….