భారత్ న్యూస్ శ్రీకాకుళం….ప్రభుత్వఏర్పాటుకు విజయ్‌కు లభించని గవర్నర్ అనుమతి..
మెజార్టీపై గవర్నర్‌ను కన్విన్స్ చేయలేకపోయిన విజయ్.. విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు.. 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరమన్న గవర్నర్..
WhatsApp us