తిరుమలలో టోకెన్ల దోపిడీ….

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమలలో టోకెన్ల దోపిడీ….

శ్రీవారి మెట్టు మార్గంలో ఆటోలు, జీపు డ్రైవర్ల దందా…..

టైమ్ స్లాట్ టోకెన్లు తీయిస్తామంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారులు

ఉ.6 గంటలకు గేట్లు తెరవగానే ముందుగా ఆటో, జీపు డ్రైవర్లను పంపిస్తున్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది

టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో భక్తుల ఆగ్రహం