ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా సీఎం చంద్రబాబు ,జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈరోజు విజయవాడ లోని మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా సీఎం చంద్రబాబు ,జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి నేతలు తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు,విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని )గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం గారు, మరియు పార్టీ ఎమ్మెల్యే లుతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా )గారు, మరియు పార్టీ వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

TirangaYatra

OperationSindoor

ChandrababuNaidu

GannePrasad

AndhraPradesh