భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ లో 750 ఈ-బస్ సేవా బస్సులు పొందుతున్న 11 నగరాలు:
కర్నూలు – 50..
విశాఖపట్నం – 100
విజయవాడ – 100
గుంటూరు – 100
నెల్లూరు – 100
తిరుపతి – 50
అమరావతి – 50

రాజమహేంద్రవరం – 50
కాకినాడ – 50
అనంతపురం – 50
కడప – 50