భారత్ న్యూస్ శ్రీకాకుళం….రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల జమ.. అన్నదాత సుఖీభవతో అండగా ప్రభుత్వం
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు తొలి విడత ఆర్థిక సాయం
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధుల విడుదల
మొత్తం రూ.3,125 కోట్లను 46.85 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం
రైతులకు నేరుగా ఆర్థిక భరోసా కల్పించే దిశగా కీలక అడుగు
చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామం నుంచి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేయనున్నారు.
