భారత్ న్యూస్ మంగళగిరి ….2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్.. ఐవోసీ ఆమోదం
బిడ్‌కు ఆమోదం తెలిపిన భారత ఒలింపిక్ సంఘం
అహ్మదాబాద్ ఆతిథ్య నగరంగా ఇప్పటికే ఎంపిక
ఆగస్టు 31 గడువుకు ముందే ప్రతిపాదనలను సమర్పించనున్న భారత్
WhatsApp us