2 లక్ష 50 వేలు రూపాయలు LOC లెటర్ ను అందజేసి ఎమ్మెల్యే గారు

…భారత్ న్యూస్ హైదరాబాద్….2 లక్ష 50 వేలు రూపాయలు LOC లెటర్ ను అందజేసి ఎమ్మెల్యే గారు

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల టౌన్ రాఘవేంద్ర కాలనీ చెందిన టి. వెంకటేష్
S/o టి. ఆంజనేయులు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 2 లక్షల 50 వేలు రూపాయలు LOC లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి * చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ డైరెక్టర్ అక్కల శ్రీనివాసులు, నాయకులు మంత్రి సురేష్, శాంతారాజ్, తదితరులు పాల్గొన్నారు….