రాష్ట్రంలోని దివ్యాంగులైన ఉద్యోగులకు సాధారణ బదిలీలు, పోస్టింగుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

…భారత్ న్యూస్ హైదరాబాద్….T.G :
రాష్ట్రంలోని దివ్యాంగులైన ఉద్యోగులకు సాధారణ బదిలీలు, పోస్టింగుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.