భారత్ న్యూస్ తిరుపతి….తిరుపతిలో ముంతాజ్ హోటల్‍కు భూకేటాయింపుల రద్దు
20 ఎకరాలు భూమి కేటాయించిన గత వైసీపీ ప్రభుత్వం
భూకేటాయింపులు రద్దు చేయాలని ధార్మిక సంస్థల ఫిర్యాదులు
తాజాగా రద్దు చేస్తూ ఏపీ పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ
WhatsApp us