భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ పారం వద్ద “ఆంధ్ర హాస్పిటల్స్ మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్” ఏర్పాటు చేశారు. విజయవాడ మీదుగా ప్రయాణం చేసే రైళ్లలో ఎవరికైనా సడన్ హెల్త్ ప్రాబ్లమ్ ఎదురైతే ఈ నంబర్ 7396222675 కి ఫోన్ చేయండి. మీరు ప్రయాణం చేస్తున్న రైలు విజయవాడ వచ్చే సరికి.. డాక్టర్ మీ కోచ్ & బెర్త్ దగ్గరకు చేరుకొని మీకు తక్షణ వైద్యం అందిస్తారు.
Medical #ఎమర్జెన్సీ
