అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

భారత్ న్యూస్ అనంతపురం .. …అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

నవజో నేషన్ లో ఎయిర్ అంబులెన్స్ విమానం క్రాష్ ల్యాండింగ్

కూలిన వెంటనే చెలరేగిన మంటలు

ఈ ఘటనలో నలుగురు వైద్య సిబ్బంది మృతి చెందినట్లు అధికారుల వెల్లడి.