నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు..

..భారత్ న్యూస్ హైదరాబాద్….నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.. ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం

భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు

కానీ నాకంటే జూనియర్లకు, ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారు

నేను మాత్రం ఎవరింటికి పోయి కళ్లు పట్టుకొని బ్రతిమిలాడను – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి …