జగన్ సెక్యూరిటీలో కొత్త మార్పులు చేసిన వైసీపీ.

భారత్ న్యూస్ రాజమండ్రి..Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి:

✒️జగన్ సెక్యూరిటీలో కొత్త మార్పులు చేసిన వైసీపీ.

జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ.

రోప్ పార్టీ, ప్రత్యేక సెక్యూరిటీ పనిలో ఆ నలభై మంది.

ఇప్పటికే పదిమంది రిటైర్డ్ ఆర్మీని పెట్టుకున్న జగన్.

జగన్ కారు మీదకు దూసుకు వస్తున్న జనం, కార్యకర్తలు.

జగన్‍కు ఇబ్బందిగా మారుతున్న పర్యటనలు.

*ఎల్లుండి డోన్ పర్యటనతో అందుబాటులోకి వచ్చే అవకాశం.