మరోసారి ధిక్కార స్వరాన్ని వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.!

.భారత్ న్యూస్ హైదరాబాద్….మరోసారి ధిక్కార స్వరాన్ని వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.!

సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి..

తెలంగాణ స‌మాజ‌ ఆకాంక్ష‌ల మేర‌కు సోష‌ల్ మీడియా మొద‌ట్నుంచి త‌న శ‌క్తి కొద్దీ ప‌నిచేస్తూనే ఉంది.

సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను దూరం పెట్టాలంటూ ప్ర‌ధాన మీడియా వారిని ఎగ‌దోయ‌డం సబబు కాదు.

ఇలాంటి కుటిల ప‌న్నాగాల‌ను తెలంగాణ స‌మాజం స‌హించ‌దు.!

సోషల్ మీడియా జర్నలిస్ట్ లకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

– ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి