భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల: శ్రీవారి దర్శనంలో AI వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు.. శ్రీవారి ఆలయంలో గంటలో స్వామివారి దర్శనం అనేది అసంభవం.. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీ ధనాన్నీ వృథా చేయడం మంచిది కాదు: ఎల్వీ సుబ్రమణ్యం
