గుడ్ న్యూస్.. రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారత్ న్యూస్ విశాఖపట్నం…Aug 03, 2025,………….గుడ్ న్యూస్.. రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

గుడ్ న్యూస్.. రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఈస్టర్న్‌ రైల్వే కోల్‌కతా పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లలో 3,115 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్‌, మెకానికల్‌, ఎలక్ట్రిషియన్‌, కార్పెంటర్‌ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత ఉండాలి. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయొచ్చు. ఎంపిక ప్రక్రియ మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు https://rrcer.org/ వెబ్‌సైట్‌లో చూవచ్చు.