భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…‼️ ఏపి పంచాయతీ కార్యదర్శులకు గమనిక :
ఈ అవకాశం కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందరు కార్యదర్శులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పంచాయతీ పరిధిలో తప్పుగా అప్డేట్ అయినవి అసెస్మెంట్లు మరియు కొత్తగా జోడించాలనుకునే అసెస్మెంట్లో మిస్సయిన అసెస్మెంట్లో వివరాలను అప్డేట్ చేయగలరు.
హౌస్ టాక్స్ డేటా ప్యూరిఫికేషన్ లో భాగంగా 2025-26 FY కు సంబందించి కొత్త అసెస్మెంట్ జోడించుట మరియు గత లిస్టులో మిస్సయిన అసెస్మెంట్లను జోడించుటకు కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
డేటా ప్యూరిఫికేషన్ లో ఏవైనా అసెస్మెంట్లు తప్పుగా సబ్మిట్ చేసి ఉంటే Unfreeze ఆప్షన్ ఉపయోగించుకొని సరి చేసుకోవచ్చు.
