భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి
గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ మంత్రి
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష
నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి
వర్షాల ప్రభావిత ప్రాంత అధికారులతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని గొట్టిపాటి ఆదేశం
ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలి
వర్షాలు, ఈదురుగాలులతో కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ చేపట్టాలి
ప్రతీ 3 గంటలకోసారి పరిస్థితిని సమీక్షించాలని విద్యుత్ శాఖాధికారులకు ఆదేశం
