భారత్ న్యూస్ ఢిల్లీ…..గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు
గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు
భారత ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌పై రెండు హాట్ టెస్టులు జూలై 3న మహేంద్రగిరిలో విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో వెల్లడించింది. ఈ టెస్టులతో విశ్వాసం పెరిగిందని, త్వరలో పూర్తి వ్యవధి టెస్టులు నిర్వహిస్తామని ఇస్రో తెలిపింది….
