భారత్ న్యూస్ రాజమండ్రి….కర్నూలు- విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభించిన పౌరవిమానయాన శాఖ మంత్రి.
వారానికి మూడు రోజులపాటు కర్నూలు- విజయవాడ మధ్య సర్వీసులను నడపనున్న ఇండిగో సంస్థ.
త్వరలో ప్రతిరోజూ ఉండేలా చర్యలు తీసుకుంటాం
WhatsApp us