అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ బదిలీలు తాత్కాలిక నిలుపుదల.

భారత్ న్యూస్ గుంటూరు…..అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ బదిలీలు తాత్కాలిక నిలుపుదల.

స్థానిక మండలాల్లో పోస్టింగ్ కు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన.

మరోసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అభిప్రాయం తర్వాత.. బదిలీలు చేపట్టనున్న ప్రభుత్వం.