భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయవాడ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి కొనసాగుతున్న వైద్యం
నిన్న జిల్లా జైలులో వంశీకి అస్వస్థత
వాంతులు, విరోచనాలు, డీహైడ్రేషన్ తో బాధపడుతున్న వంశీ
ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీని అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్న జైలు అధికారులు
WhatsApp us