భారత్ న్యూస్ గుంటూరు….సింగయ్య కుటంబానికి రూ. 10 లక్షల చెక్ ను ఆ కుటుంబానికి మాజీ మంత్రి అంబటిరాంబాబు ఇతర పార్టీ నేతలు అందించారు.
మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఆక్సిడెంట్ లో చనిపోయిన సింగయ్య కుటంబానికి YSRC పార్టీ తరుపున 10 లక్షలు ఆర్థిక సహాయం చేశారు..
