భారత్ న్యూస్ రాజమండ్రి…Ammiraju Udaya Shankar.sharma News Editor….పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుల ప్రదర్శన..
వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజను అరెస్టు చేసిన పోలీసులు..
88తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
సత్తెనపల్లి టీడీపీ నాయకులు, తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు..

నకరికల్లు పోలీసుస్టేషన్‍లో రవితేజను ప్రశ్నిస్తున్న పోలీసులు..