తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఇకపై ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్​ సమావేశాలు

15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయం

విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం

ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి