హైదరాబాద్‌: వైభవంగా అక్కినేని అఖిల్‌ పెళ్లి.

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌: వైభవంగా అక్కినేని అఖిల్‌ పెళ్లి.

ఉ.3 గంటలకు జరిగిన అఖిల్‌, జైనాబ్‌ వివాహం.

జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో జరిగిన వేడుక.

హాజరైన చిరంజీవి, సురేఖ, రాంచరణ్‌, ఉపాసన..దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సహా పలువురు ప్రముఖులు.

ఈ నెల 8న అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్