చినాబ్‌ రైల్వే వంతెనను ప్రారంభించిన మోదీ

భారత్ న్యూస్ ఢిల్లీ….చినాబ్‌ రైల్వే వంతెనను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. 

359 మీటర్ల ఎత్తులో 1,315 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మితమైంది.

ఇది జమ్మూ, శ్రీనగర్‌ మధ్య కనెక్టివిటీని పెంచనుంది..