తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.

భారత్ న్యూస్ విజయవాడ…తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.

తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలతో జీవో రద్దు చేస్తూ ఉత్వర్వులు….