భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత పౌరులకు కేంద్రం షాక్.. భారీగా పెరగనున్న పాస్పోర్ట్ ధరలు.. జూలై 1 నుంచి అమలు
🔹పాస్పోర్ట్ దరఖాస్తు, జారీ ధరల్ని పెంచబోతుంది. కొత్త పాస్పోర్ట్ జారీ ఫీజు రూ.2,500కు పెరగనుంది. అలాగే, తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు రూ.5,000కు చేరనుంది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమలుకాబోతుంది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం వెల్లడించింది.

🔹కొత్త ఫీజుల వివరాలతో పాస్పోర్ట్స్ (అమెండ్మెంట్) రూల్స్, 2026 పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక, 2012 తర్వాత కేంద్రం వీసా ఫీజులు పెంచడం ఇదే మొదటిసారి.