భారత్ న్యూస్ హైదరాబాద్ …తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం
తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు నియామకమయ్యారు. ప్రస్తుత సీఎస్ కే.రామకృష్ణారావు జూన్ 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును మూడు రోజుల కిందట కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు.
