వాటా ఇవ్వలేదని ది బంబిని క్రీక్ స్కూల్‌ను కూల్చేయించిన రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్…

భారత్ న్యూస్ హైదరాబాద్ …వాటా ఇవ్వలేదని ది బంబిని క్రీక్ స్కూల్‌ను కూల్చేయించిన రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్…

ది బంబిని క్రీక్ పాఠశాలలో వాటా కావాలని యాజమాన్యానికి ఇబ్బందులు పెట్టిన స్థల యజమాని బొర్రా జ్ఞానేశ్వర్

స్థలం లీజుకు తీసుకున్న అగ్రిమెంట్ జరగడంతో వాటా ఇవ్వడానికి నిరాకరించిన యాజమాన్యం

దీంతో రెవెన్యూ అధికారుల అండతో స్కూల్‌ను కూల్చేయించిన జ్ఞానేశ్వర్…