భారత్ న్యూస్ రాజమండ్రి…రెండుచోట్ల ఓటు నమోదు చేసుకున్నారా? జాగ్రత్త!
ప్రత్యేక సమగ్ర సర్వే (SIR)లో వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు నింపితే భవిష్యత్తులో నోటీసులు వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఒక వ్యక్తికి ఒకే రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలి

రెండు రాష్ట్రాల్లో ఓటు నమోదు చట్టవిరుద్ధం
AI ఆధారిత వ్యవస్థ ద్వారా గుర్తింపు చర్యలు
జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం…..