భారత్ న్యూస్ హైదరాబాద్ …BSNL రూ.225 ప్లాన్: 30 రోజులు అపరిమిత కాల్స్, 75GB డేటా!
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వినియోగదారుల కోసం రూ.225తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది.
ఈ ప్లాన్లో 30 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5GB డేటా (మొత్తం 75GB), రోజుకు 100 SMSలు లభిస్తాయి.
దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్లకు కాల్స్ ఉచితం, నేషనల్ రోమింగ్ కూడా వర్తిస్తుంది.
కొత్త వినియోగదారుల కోసం జూన్ 30 వరకు రూ.51తో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, SMSలు, ఉచిత సిమ్ కార్డుతో మరో ప్లాన్ను కూడా BSNL అందిస్తోంది.

ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు BSNL తన నెట్వర్క్ను విస్తరిస్తోంది