తెలంగాణలో పేపర్‌లెస్ గవర్నెన్స్

భారత్ న్యూస్ హైదరాబాద్ …తెలంగాణలో పేపర్‌లెస్ గవర్నెన్స్

Ammiraju Udaya Shankar.sharma News Editor… ఇకపై మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్ లెస్ (డిజిటల్) పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు.

ఈ-బుక్ ద్వారానే మంత్రులకు ఎజెండా వివరాలు అందజేయనుండగా.. ఈ సమావేశంలో మెట్రోరైలు, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నారు.