సర్వస్వతంత్రో జగదీశతాపి సర్వార్థదో జ్ఞానవిదాం సదాపి |చిదానందరూపే శివయోగరూపే గురోః పదద్వంద్వ నమామి శూర్పే ||

భారత్ న్యూస్ తిరుపతి…..సర్వస్వతంత్రో జగదీశతాపి సర్వార్థదో జ్ఞానవిదాం సదాపి |
చిదానందరూపే శివయోగరూపే గురోః పదద్వంద్వ నమామి శూర్పే ||

ఓం నమో గురు దత్తాత్రేయాయ నమః🙏

అర్థం: 🪷

జగత్తును రక్షించేవాడు, సమస్త విద్యలను ప్రసాదించేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు అయిన గురువు దత్తాత్రేయుడు యొక్క పాదపద్మములకు నమస్కరిస్తున్నాను.🙏

లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు🪷🚩🕉️🙏🔱