భారత్ న్యూస్ తిరుపతి….ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం

18-జూన్-2026
గురువారం
📍తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…
📍వైకుంఠంలోని 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
📍ఉచిత సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం.
📍టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 7 గంటలు..
📍రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 5 గంటల సమయం
📍నిన్న 17-06-2026 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 82,438 మంది…
📍నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 39,948 మంది…
📍నిన్న స్వామివారి హుండి ఆదాయం 4.24 కోట్లు …
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏.