భారత్ న్యూస్ విజయవాడ..ఏపీ నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక
లింగమనేని రమేష్, సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణలు ఎన్నిక
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటన
WhatsApp us