భారత్ న్యూస్ హైదరాబాద్.ఇజ్రాయెల్ లో శివాజీ విగ్రహం!
ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు ఆ దేశ కాన్సులేట్ జనరల్ యానివ్ రేవచ్ ప్రకటించారు. శివాజీ పోరాట స్ఫూర్తిని ఇజ్రాయెలీలకు పరిచయం చేయడం, ఇరుదేశాల సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యమన్నారు. ముంబైలో తయారయ్యే ఈ విగ్రహాన్ని ఇజ్రాయెల్‌లోని ఒక పెద్ద నగరంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనకు మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారు..
