భారత్ న్యూస్ హైదరాబాద్…AIMIM అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ….
ప్రస్తుతం పార్టీ తరఫున మాట్లాడుతున్న వారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నట్టుందని, కాబట్టి కేసీఆర్ మళ్లీ పగ్గాలు చేతపట్టాలని అన్నారు.
BRS అధికారంలో ఉన్న సమయంలో, అప్పటి ఓ బోర్డు చైర్మన్ కుమారుడు ఇలాంటి కేసులోనే ఆరోపణలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

అప్పుడు BRS ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు….