APECET-2026 ఫలితాలు విడుదల

భారత్ న్యూస్ విజయవాడ…APECET-2026 ఫలితాలు విడుదల

▪️పరీక్షకు హాజరైన 32,434 మంది అభ్యర్థులు.

▪️అర్హత సాధించిన వారు 29,750 మంది అభ్యర్థులు.

▪️ఉత్తీర్ణత శాతం 91.72.

▪️ర్యాంక్ కార్డులు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా చూసుకోవచ్చని తెలిపిన మంత్రి లోకేష్…..