భారత్ న్యూస్ తిరుపతి…ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆగస్టు నెల కోటాను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది….
WhatsApp us