భారత్ న్యూస్ హైదరాబాద్…విజయ్ రాజకీయ భవిష్యత్‌పై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..!
టీవీకే అధినేత విజయ్ జాతకంపై సరికొత్త జోస్యం చెప్పిన వేణుస్వామి.
“త్రిష లేకుండా ఉండుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది” అంటూ వ్యాఖ్యలు.
విజయ్ సీఎం అయినా 6 నెలలు లేదా ఏడాది లోపే తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రావచ్చన్న వేణుస్వామి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేణుస్వామి కామెంట్స్..