భారత్ న్యూస్ విశాఖపట్నం..రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం
ఒప్పందాన్ని స్వయంగా ప్రకటించిన ట్రంప్
నేటి నుండి ఈ నెల 11 వరకు ఇరు దేశాల మధ్య నిలిచిపోనున్న సైనిక కార్యకలాపాలు
రష్యా విక్టరీ డే వేళ శాంతి దిశగా అడుగులు వేసిన పుతిన్, జెలెన్స్కీ
ఇరుపక్షాల నుంచి చెరో 1,000 మంది ఖైదీల విడుదల
శాంతి చర్చలు సఫలం కావడానికి సహకరించిన పుతిన్, జెలెన్స్కీలకు ట్రంప్ అభినందనలు

యుద్ధం ముగింపుకు తాము చాలా దగ్గరగా ఉన్నామని వెల్లడి