భారత్ న్యూస్ విజయవాడ…నేడు పశ్చిమ బెంగాల్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
బీజేపీ తొలి సీఎంగా ప్రమాణం చేయనున్న సువేందు అధికారి
ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం

ఈ వేడుకకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు హాజరవుతారని సమాచారం