ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము కలకలం

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనంలో పాము కలకలం

🔹ఆసుపత్రి పాలైన వందలాది మంది విద్యార్థులు

🔹బీహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లాలో బాలువాహ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో ప్రత్యక్ష్యమైన పాము పిల్ల

🔹ఆహరం తిన్న కాసేపటికి వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు