ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు

భారత్ న్యూస్ తిరుపతి..తిరుమల సమాచారం:

    08-05-2026

🌷🌷🌷🌷🌷🌷

📍 తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

📍 ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు

📍 సర్వదర్శనం భక్తులకు 8-10 గంటల సమయం పడుతుంది

📍 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది

📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4–6 గంటల సమయం పడుతుంది

📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,001

📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,085

📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.77 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏