తమిళనాడులో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ..?తమిళనాడులో ఊహించని పరిణామాలు.

భారత్ న్యూస్ ఖమ్మం…..తమిళనాడులో సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ..?
తమిళనాడులో ఊహించని పరిణామాలు..

ద్రవిడ పార్టీల ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు

డీఎంకే వర్గాలు: ఏఐఏడీఎంకేతో చర్చలు జరుగుతున్నాయి

డీఎంకే ఖాతాలో 59, అన్నాడీఎంకే ఖాతాలో 47
రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే 120మంది సభ్యులు

కాంగ్రెస్, BJP మద్దతు లేకుండానే మ్యాజిక్‌ ఫిగర్‌
వామపక్షాలు, IUML, VCK పార్టీలు..®✓