భారత్ న్యూస్ విజయవాడ…సుప్రీంకోర్టుకు విజయ్
కాసేపట్లో గవర్నర్‌తో విజయ్ భేటీ
తమిళ రాజకీయంపై ఉత్కంఠ
కాసేపట్లో లోక్‌భవన్‌కు విజయ్.
ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ కానున్న విజయ్.
నిన్న గవర్నర్‌ను కలిసిన విజయ్
118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్
అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.

సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం.