ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించిన పులిట్జర్‌ పురస్కారం

భారత్ న్యూస్ శ్రీకాకుళం..ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించిన పులిట్జర్‌ పురస్కారం

డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మకు పులిట్జర్‌